Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణమునందు ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు పద్మప్రియ శుక్రవారం పాఠశాల నందు బాధ్యతలు స్వీకరించారు ఈమె హిందూపురం నుంచి పెనుకొశీ డకు బదిలీపై వచ్చారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందుకు బదిలీ అయ్యారు ఆమెకు పాఠశాల సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాలచార్యులు, వెంకట శ్రీనివాసులు, విజయ నాయక్, రమేష్, సూర్యనారాయణ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img