Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఆవోపా ఆధ్వర్యంలో వృద్ధులకు డైలీ ఉపయోగించే సామాగ్రి పంపిణీ…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని అవోపా ఆధ్వర్యంలో శనివారం అనురాధ వృద్ధాశ్రమంలో డాక్టర్ వెల్చూరి ప్రభాకర్ 42 మంది వృద్ధులకు డైలీ ఉపయోగించే టూత్ బ్రష్ లు పేస్టు లు కొబ్బరి నూనె సబ్బులు బట్టల సబ్బులు షాంపూ బాటిల్స్ లు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు పర్చూరు చెన్నకేశవులు,కార్యదర్శి ధారారం మోహన్ ,కోశాధికారి రాజా రమణ, గోపా జగదీష్ లు డాక్టర్ వేల్చూరు ప్రభాకర్ కి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవప సభ్యులు ఏల్చూరు రవి ,సంజీవయ్య, సుబ్బయ్య,ఎస్ ఎస్ రాజేంద్రన్, ఎస్ రామాంజనేయులు, దీన్నే హరి ,నామా రఘు, మధు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img