Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ముస్లిం ఐక్యవేదిక ఆత్మీయ సమావేశానికి పోస్టర్ విడుదల

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు జాతీయ రహదారుల భవనాలు అత్యధిక గృహం నందు శనివారం ముస్లింల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం ఈనెల 14వ తేదీ తిరుపతిలో బాబు జగజీవన్ రావు హాల్ నందు జరుగుతున్నది ఈ ఆత్మీయ సమావేశం కు శ్రీ సత్యసాయి జిల్లాలోని ముస్లిం సోదరులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పోస్టర్లు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు రియాజ్, ఖదీర్, అయూబ్ ఖాన్, సన్నావుల, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img