Friday, October 7, 2022
Friday, October 7, 2022

ఆ మహానీయుడిని మరువదు ఈ తెలుగు నేల..

గురజాడ అప్పారావుకు సీఎం జగన్‌ ఘననివాళి
మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ జయంతి సందర్భంగా మంగళవారం ఆయనకు సీఎం జగన్‌ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ామహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండిరచిన ఆ మహానీయుడిని మరువదు ఈ తెలుగు నేలని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img