Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

ఇదంతా పోలీసు భద్రత కాదు.. జగన్‌ రెడ్డి అభద్రత : చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సభల్లో ఆంక్షలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయించివేయడం దారుణమన్నారు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? అని ప్రశ్నించారు. గొడుగులు చూసి కూడా ఎందుకు భయం అని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు భద్రత కాదు…. జగన్‌ రెడ్డి అభద్రత అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img