Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఉక్రెయిన్‌ నుండి వచ్చే విద్యార్థులకు విమాన టికెట్లు ఏర్పాటు చేయండి

సీఎం జగన్‌
ఉక్రెయిన్‌ నుండి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులకు విమాన టికెట్లు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టికెట్లు తీసుకోలేని విద్యార్థులకు ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. దిల్లీికి చేరుకునే విద్యార్థులకు అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు చేర్పించేలా ఏర్పాట్లు చేయాలని సీంఎ జగన్‌ అధికారులను ఆదేశించారు. అందుకు తగినట్లు ఏపీ భవన్‌ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img