Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు : సజ్జల

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ%ౌౌ% స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు పెద్ద స్కామే అన్నారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్‌ లో రాజకీయ ప్రమేయం ఉందన్నారు. కేంద్ర ఏజెన్సీలు కూడా వచ్చాయన్నారు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయన్నారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. సీమకు ఎవరు ఏం చేశారో ప్రజలే చెబుతారన్నారు. రాయలసీమ డెవలప్‌ మెంట్‌ ను చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img