Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

గుర్రం జాషువాకు సీఎం జగన్‌కు నివాళులు

తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలను అందించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఘన నివాళులర్పించారు. తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img