Monday, March 20, 2023
Monday, March 20, 2023

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు

వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తోందని వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాజ్యసభ జీరో అవర్‌ లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలను కూడా పట్టించుకోవాలని అన్నారు. టీటీడీకి వచ్చే విదేశీ విరాళాలను అడ్డుకుంటున్నారని తెలిపారు.నార్త్‌, నార్త్‌ ఈస్ట్‌ భారత పాలసీ కాకుండా దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img