Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్ల విడుదల

వెబ్‌సైట్లో హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకునే వెసులుబాటు
ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ వెబ్‌ సైట్లో హాల్‌ టికెట్లు, విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ పెట్టామని… వాటిని డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి తెలిపారు. హాల్‌ టికెట్లపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఫొటోలు సరిగా లేకపోతే సరైన ఫొటోలను అతికించి, సంతకాలు చేసి ఇవ్వాలని తెలిపారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img