Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో మూడు రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆదివారం వరకు ఓ మూడు రోజులపాటు వర్షాలు కురువయనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా వైపు వస్తోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశాలు ఉన్నాయని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాలతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img