Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీకి వర్ష సూచన

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడిరచింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అనేకచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది. దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని ఐఎండీ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img