Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రంలో జోరుగా వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని బుధవారం అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది.వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఐదు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వెల్లడిరచింది. కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img