Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రానికి వర్ష సూచన

రాష్ట్రంలో రాగల 48 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లో, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడిరది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వరకు విస్తరించింది. దీంతోపాటు నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img