Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘అమేజాన్‌ పే ఫర్‌ బిజినెస్‌’ వాయిస్‌ నోటిఫికేషన్‌ ఆరంభం

హైదరాబాద్‌ : ‘అమేజాన్‌ పే ఫర్‌ బిజినెస్‌’ యాప్‌ కోసం వాయిస్‌ నోటిఫికేషన్‌ ఆరంభిస్తున్నట్లుగా అమేజాన్‌ పే ప్రకటించింది. ఈ ప్రారంభంతో, భారతదేశంవ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారాలు అందుకున్న చెల్లింపులు కోసం తీరిక లేని రద్దీ వ్యాపార సమయంలో నోటిఫికేషన్స్‌ కోసం అదనపు నిముషాల్ని గడపటం మానేసి, ఇబ్బందులు లేని అనుభవాన్ని ఆనందించవచ్చు. ఆరంభంలో, ఈ ఫీచర్‌ కేవలం ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే లభిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img