Monday, May 6, 2024
Monday, May 6, 2024

వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌పై శిక్షణ

హైదరాబాద్‌: చిన్న, మధ్యతరహా రెస్టారెంట్‌ కమ్యూనిటీ కోసం శిక్షణా కార్యక్రమం, నైపుణ్యాభివృద్ధి కార్యశాలకు ఆతిథ్యమివ్వడానికి వాట్సాప్‌ భారత జాతీయ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌తో సమన్వయం చేసుకొంది. ఈ సమన్వయం క్రింద, తమ కార్యకలాపాల వ్యవహారాలను తిరిగి అన్వేషించుకొని, తమ కస్టమర్ల పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి గాను టెక్నాలజీ, డిజిటల్‌ టూల్స్‌ అలవరచుకోవడంలో రెస్టారెంట్‌ కమ్యూనిటీకి అవగాహన కల్పించడానికి హైదరాబాదులో ఇండియన్‌ రెస్టారెంట్‌ కాన్‌క్లేవ్‌ 2022 వద్ద ఒక అవగాహనా కార్యశాల జరిగింది. ‘మీ బిజినెస్‌ కొరకు వాట్సాప్‌ సంభావ్యతను విడుదల చేయడం’ అనే ఈ కార్యశాల, రెస్టారెంట్‌ యజమానులు తమకు వస్తున్న లీడ్స్‌, ప్రశ్నలను మెరుగ్గా నిర్వహించుకోవడానికి, తమ ఉత్పత్తులు, సేవలు ఆన్‌లైన్‌ సాధనాలను ఉపయోగించుకొని ముఖ్య కస్టమర్లను వృద్ధి చేసుకునేలా ప్రదర్శించుకోవడానికి సహాయపడేందుకై వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ పైన ఒక డిజిటల్‌ అస్థిత్వాన్ని వృద్ధి చేసుకోవడం గురించి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img