Monday, May 20, 2024
Monday, May 20, 2024
Homeపార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం

తెలంగాణ ఎంసెట్లో ఇంజనీరింగు ఎంట్రన్స్ లో 10వ ర్యాంకు సాధించిన శ్రీనిధి

విశాలాంధ్ర,కొమరాడ/పార్వతీపురం: మండలంలోని దళాయిపేట గ్రామానికిచెందిన ధనుకొండ శ్రీనివాసరావు, గేదెలసుశీల దంపతుల రెండవకుమార్తె ధనుకొండ శ్రీనిధి శనివారం విడుదల చేసిన తెలంగాణ ఎంసెట్ ఎంట్రన్స్ ఫలితాల్లో ఇంజనీరింగ్ లో రాష్ట్రస్థాయిలో 10వర్యాంకును సాధించింది. శ్రీనిధి...

పార్వతీపురం మన్యం జిల్లాకు 29వేల 283క్వింటాళ్ల ఖరీఫ్ విత్తనాలు కేటాయింపు

వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం జిల్లాకు 2024 ఖరీఫ్ సీజన్ కోసం 29వేళ 283 క్వింటాలు విత్తనాలు కేటాయింపు జరిగిందని, జిల్లాలోని అన్ని మండలాలకు తరలించేచర్యలు తీసుకుంటామని జిల్లా...

నేడు ఎస్సీడిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యుల రాక

విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోగల శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలకు మంగళవారం నాడు రాష్ట్ర కాలేజీయేట్ కమిషనర్ డాక్టరు పోల.భాస్కర్ అదేశాలమేరకు త్రిసభ్య కమిటీసభ్యులు వస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల...

పశు సంపదపై రైతాంగం ప్రత్యేక దృష్టి వహించాలి

జిల్లా పశువైద్యాధికారి డాక్టరు మన్మదరావు విశాలాంధ్ర - సీతానగరం : పశుసంపదపై రైతాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎస్.మన్మధరావు పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు స్థానిక పశువైద్యకేంద్రంలో సీతానగరం, బలిజిపేట మండలాల...

పార్వతీపురం అసెంబ్లీనియోజకవర్గానికి పోటీలోఉన్న ఎంఎల్ఏ అభ్యర్దులు వీరే: ఆర్ఓ హేమలత

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి పోటీలోఉన్న అభ్యర్థులు 8మంది మాత్రమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారైన పార్వతీపురం ఆర్డీఓ కె. హేమలత ఒకప్రకటనలో తెలిపారు.అలజింగి జోగారావు (వైఎస్ఆర్సీపీ- సీలింగు ఫ్యాన్), కుప్పిలి వెంకటరమణ(బిఎస్ పి-ఏనుగు),...

అరకు పార్లమెంటుకు పోటీలోఉన్న ఎంపి అభ్యర్దులు13మంది వీరే

విశాలాంధ్ర,పార్వతీపురం: అరకు పార్లమెంటుకు పోటీలోఉన్న అభ్యర్థులు 13మంది మాత్రమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారైన పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అప్పలనరస పాచిపెంట( సిపిఎం), ఆయుష్...

బోనెల విజయ్ చంద్ర నామినేషన్..పార్వతీపురంలో ర్యాలీ

విశాలాంధ్ర, పార్వతీపురం: గురువారంనాడు పార్వతీపురం మన్యం జిల్లాకేంద్రం పసుపుజనంతో, టీడీపి, జనసేన, బీజేపి జనసంద్రంతో, అభిమానులతో కిక్కిరిసిపోయింది.ఎక్కడ చూసిన జనమే. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ టీడీపి,జనసేన, బీజేపి ఎంఎల్ఏ అభ్యర్ధిగా బోనెల విజయ్...

ఎన్నికల పరిశీలకులను కలిసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పిలు

విశాలాంధ్ర,పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికలు నిర్వహణకు ఎన్నికల కమిషన్ నియమించిన సాధారణ , శాంతిభద్రతల పరిరక్షణ పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్డ, నయీం ముస్తఫా మన్సూరి లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ...

ఇండిపెండెంట్ ఎంఎల్ఏ అభ్యర్ధిగా అక్కేన మోహనరావు నామినేషన్ దాఖలు

విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎంఎల్ఏ అభ్యర్ధిగా అక్కేన మోహనరావు బుదవారం నామినేషన్ దాఖలు చేశారు. మోహనరావు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారయిన పార్వతీపురం ఆర్డీఓ కె.హేమలతకు అందజేసారు....

వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ అభ్యర్ధిగా అలజింగి జోగారావు నామినేషన్ దాఖలు

విశాలాంధ్ర, పార్వతీపురం: వైఎస్ఆర్సీపీ పార్వతీపురం ఎంఎల్ఏ అభ్యర్ధిగా అలజింగి జోగారావు బుదవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10గంటల3నిమిషాలకు ముహుర్త సమయానికి పట్టణంలోని శ్రీవినాయక గుడిలో నామినేషన్ నింపి సంతకాన్ని చేశారు. అక్కడనుండి...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img