Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి పాట విడుదల

హైదరాబాద్‌: నాగశౌర్య కథానాయకుడిగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా రూపొందింది. విశ్వప్రసాద్‌ – పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమాకి, అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. టైటిల్‌ను బట్టి ఇది ప్రేమకథ అనే విషయం అర్థమవుతూనే ఉంది. పెద్దలతో ముడిపడిన ప్రేమకథ కావడం వలన ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని కూడా చెప్పచ్చు.
మాళవిక నాయర్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్‌ వీడియో సాంగ్‌ ను విడుదల చేశారు. ‘కనులచాటు మేఘమా కాస్త ఆగుమా .. వెనుకరాని నీడతో రాయబారమా’ అంటూ ఈ పాట సాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img