Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా

బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. చేతన్‌ శర్మ స్టింగ్‌ ఆపరేషన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చేతన్‌ శర్మ రాజీనామాను బీసీసీఐ ఆమోదించింది. స్టింగ్‌ ఆపరేషన్‌ లో చేతన్‌ శర్మ బీసీసీఐ, సెలెక్షన్‌ కమిటీ రహస్యాలు బయటపెట్టారు. చేతన్‌ శర్మ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వంద శాతం ఫిట్‌ నెస్‌ కోసం క్రికెటర్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్‌ శర్మ తెలిపారు. చేతన్‌ శర్మ రాజీనామాను జైషా ఆమోదించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img