Friday, April 26, 2024
Friday, April 26, 2024

రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

జియుక్వాన్‌: నూతన రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. జియుక్వాన్‌ ఉపగ్రహాల ప్రయోగ కేంద్రం నుంచి బీజింగ్‌ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. లాంగ్‌ మార్చ్‌ 2సీ కెరియర్‌ రాకెట్‌ ద్వారా నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. లాంగ్‌ మార్చ్‌ కెరియర్‌ రాకెట్‌ సిరీస్‌లో ఇది 464వ ఫైట్‌ మిషన్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img