విజయవాడ : ఇండియన్ స్వచ్ఛత లీగ్ కార్యక్రంలో భాగంగా చుట్టుగుంట సమీపంలోని 33, 34 సచివాలయల్లో స్థానికుల సహకారంతో క్లీన్ అండ్ గ్రీన్ జరిగింది. ఇందులో కార్పొరేటర్ వి. అమర్‌నాథ్, శానిటరి ఇన్స్‌పెక్టర్ కమలాకర్, సెక్రటరీలు వరలక్ష్మి, శివ రామ కృష్ణలు పాల్గొన్నారు.

