Friday, April 26, 2024
Friday, April 26, 2024

కర్నాటక సీఎంగా బసవరాజు బొమ్మై ప్రమాణస్వీకారం

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై పదవి ప్రమాణంస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌..బసవరాజ్‌ బొమ్మైచే ప్రమాణ స్వీకారం చేయించారు. బసవరాజు బొమ్మై వయసు 61 ఏళ్లు. బీఎస్‌ యడియూరప్ప (యెడ్డీ) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు.శాసనసభా పక్ష సమావేశంలో బొమ్మై పేరును యెడియూరప్ప ప్రతిపాదించగా పలువురు బలపరిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img