Friday, April 26, 2024
Friday, April 26, 2024

తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు..

పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం మొదలైన మొదటి రోజు భారీగా పెరిగి బంగారం.. వరుసగా పెరుగుతూనే ఉంది. తాజాగా బంగారం తగ్గింది. శుక్రవారం 10 గ్రాముల బంగారంపై400 వరకు తగ్గింది.ఇక వెండి ధర మాత్రం స్వల్పంగానే పెరిగింది. దేశీయంగా ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,.300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.
మరో వైపు దేశీయంగా బంగారం ధరలు తగ్గితే, వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది.దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి ధర రూ. 67,300. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 67,300.తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 72,500. కోల్‌కతాలో వెండి ధర రూ.67,300. ఇక కేరళలో కిలో వెండి ధర 73,000 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో కూడా వెండి ధర రూ. 72,500గా ఉంది. విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 72,500 ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img