Friday, April 26, 2024
Friday, April 26, 2024

చెన్నై మేయర్‌గా తొలి దళిత మహిళ

తొలిసారి ఓ దళిత మహిళ చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా ఎంపికయ్యారు. డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్‌ ప్రియ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.. దీంతో మేయర్‌ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్‌ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్‌ , కామాక్షి జయరామన్‌ చైన్నై మేయర్లుగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img