Monday, May 6, 2024
Monday, May 6, 2024

అనంతపురం రూరల్ పోలీసుల వాహనాల తనిఖీలు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఎన్నికల వేళ… అక్రమ మద్యం, డబ్బు మరియు ఎన్నికల తాయిలాలు అక్రమంగా తరలించకుండా స్థానిక కళ్యాణదుర్గం రోడ్డులో అనంతపురం రూరల్ పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు రూరల్ సి.ఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు మరియు కేంద్ర సాయుధ పోలీసు సిబ్బంది ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img