Monday, October 3, 2022
Monday, October 3, 2022

వ్యక్తి ఆత్మహత్య

అల్లూరు : వివాహేతర సంబంధం కాదనడంతో తోటకూర శీనయ్య అనే వ్యక్తి 48 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చెర్లో సంఘం వద్ద చోటు చేసుకుంది అల్లూరు ఎస్సై పెద్ది రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కథనం మేరకు ఆత్మహత్య చేసుకున్న శీనయ్యకు గతంలో కొడవలూరులో వివాహేతర సంబంధం ఉండడంతో ఇప్పుడు వివాహితర సంబంధం వద్దని అనడంతో శీనయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని గతంలో రెండు సార్లు ఇలాగే ఆత్మహత్య పాల్పడడం జరిగిందన్నారు శీనయ్యకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ఎస్ఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img