Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సుబ్బారావు కుమార్తెను పరామర్శించిన – మాజీ ఎమ్మెల్యే ఉగ్ర

విశాలాంధ్ర -వెలిగండ్ల: మంగళవారం మండలంలోని మొగులూరు గ్రామానికి చెందిన టిడిపి వాణిజ్య జోభాగంలో పనిచేస్తున్న సోమిశెట్టి సుబ్బారావు కుమార్తె కు ఆపరేషన్ చేసిన సందర్భంగా టిడిపి కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరామర్శించే మనోధైర్యాన్ని కల్పించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మండల అధ్యక్షులు దొడ్డ వెంకటసుబ్బారెడ్డి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి, మండల తెలుగు రైతు అధ్యక్షులు మినీగా కాశయ్య, తెలుగు యువత అధ్యక్షులు కర్నాటి భాస్కర్ రెడ్డి, సల్మాన్ రాజ్, మండల ఎస్సీ సెల్ నాయకులు గోన వెంకటయ్య, గొరిగే సుబ్రహ్మణ్యం, తిరుపతిరెడ్డి ,కోండ్రు భాస్కర్ రెడ్డి వెన్న రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img