Monday, December 5, 2022
Monday, December 5, 2022

కృష్ణానది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పోతిరెడ్డిపాటు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని బోర్డు చైర్మన్‌కు తెలంగాణ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ లేఖ రాశారు. అలాగే నాగార్జుసాగర్‌ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img