Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

జూరాలకు భారీగా వరద

ఎగువన భారీగా వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టులోకి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 1,51,653 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం నీటిమట్టం 317.68 మీటర్ల వద్ద ఉంది. ప్రాజెక్టులో 9.65 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ప్రస్తుతం 7.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img