Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

తెలంగాణలో రజాకార్ల పాలన: వై .రాజ్ కుమార్ ఆగ్రహం

రక్షాపురం వెల్ఫేర్ సొసైటీ లో కాలనీవాసులు గణేశుని విగ్రహ ప్రతిష్ఠ గా స్థానిక ఎంఐఎం కార్పోరేటర్ అభ్యంతరం చెప్పడంతో పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ గణేశుని మండపాన్ని తొలగించారు విషయం తెలుసుకున్న భాగ్యనగర్ ఉత్సవ సమితి మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడి కాలనీ వాసులతో కలిసి గణేష్ ని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, పోలీసుల అతి ఉత్సాహంతో అక్కడ చాలా సేపటి వరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది, కేవలం ఒక కార్పొరేటర్ కోసమే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రజాకార్ ప్రభుత్వం పని చేస్తుందని, పోలీస్ వ్యవస్థ మొత్తం ఎం ఐ ఎం కనుసన్నలలో పనిచేస్తుందని బిజెపి నగర కార్యవర్గ సభ్యులు వై. రాజ్ కుమార్ ఘాటుగా స్పందించారు. రాత్రి 12 గంటలకి రక్షా పురం లో అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారని మహిళా కార్పొరేటర్, మహిళా నాయకురాలు అని చూడకుండా రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టయిన వారిలో భారతీయ జనతా పార్టీ పదాధికారులు మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు ఆలే భాస్కర్, గౌలిపుర కార్పొరేటర్ భాగ్యలక్ష్మి, గ్యార ప్రభాకర్ , షాజాది, చిరంజీవి, పండరి నాథ్, వీరేంద్ర యాదవ్, శివ చంద్రగిరి, సునీల్ , నవీన్ యాదవ్, రాజేష్, లక్ష్మణ్ యాదవ్, సి.పాండు, జున్ను, పుప్పాల మధుసూదన్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img