Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను నియమించారు.ప్రస్తుతం గోవర్ధన్‌ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆయన్ని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు.ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే గోవర్ధన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img