Monday, January 30, 2023
Monday, January 30, 2023

నిమ్స్‌లో సమ్మెలు నిషేధం.. వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌లోని నిమ్స్‌ లో సమ్మెలను వైద్యారోగ్య శాఖ నిషేధించింది. సమ్మెలు చేయకూడదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఆరు నెలల పాటు ఎస్మా చట్టం ప్రకారం నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపింది. అత్యవసర వైద్యసేవల్లో అంతరాయం కలగకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img