Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనాలు

: సీఎం కేసీఆర్‌
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతతో పాటు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయని, బీపీ, షుగర్లతో పాటు ఇతర జబ్బులతో బాధపడేవారికి ఎంతో ఉపయోగకరంగా మారాయని సీఎం కేసీఆర్‌ ఆన్నారు. హరితహారంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం దీనిపై వివరిస్తూ, గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. 19,472 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయబడ్డాయి. 13,657 ఎకరాల్లో ఈ వనాలు పెరుగుతున్నాయి.పల్లె ప్రకృతి వనాలను సర్పంచ్‌లు, మిగతా అధికారులు అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img