Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. దేశంలో పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన లేఖకు ప్రధాని వెంటనే జవాబు చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img