Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఐఐటీ హైదరాబాద్‌లో భారీగా కరోనా కేసులు..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌కు చెందిన 123 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.వీరిలో 107 మంది విద్యార్థులు కాగా మిగతా వారిలో బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన విద్యార్థులకు క్యాంపస్‌లోని హాస్టల్స్‌లో హోం ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. క్యాంపస్‌లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ గాయత్రి దేవి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img