Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

లఖీంపూర్‌ ఖేరీ ఘటనను ఖండిరచిన మంత్రి కేటీఆర్‌

లఖీంపూర్‌ ఖేరీ ఘటనను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తీవ్రంగా ఖండిరచారు. యూపీలోని లఖింపూర్‌ ఖేరిలో రైతుల మీద నుంచి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.‘‘ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరిలో రైతుల నిర్దాక్షిణ్యమైన, కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ను చూసి షాక్‌, భయం వేసింది. ఈ అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img