Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ కవిత

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img