Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్‌ మోడల్‌.. గవర్నర్‌ తమిళి సై

తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. అసెంబ్లీలో రెండోసారి ప్రసంగించారు తమిళిసై. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్‌ మోడల్‌ అని కొనియాడారు. సీఎం కేసీఆర్‌..ప్రజా ప్రతినిధుల కృషి ఎంతో ఉందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి దళితబంధుని ప్రవేశపెట్టారన్నారు.వృద్యాప్య పెన్షన్‌ వయసును 57ఏళ్లకి తగ్గించామన్నారు.అభివృద్ధిలో తెలంగాణకి.. ఏపీకి చాలా తేడా ఉందన్నారు. తలసరి ఆదాయం రూ.3,17,115కి పెరిగిందన్నారు.మూడున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తయిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img