Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణ ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం

సోమవారం తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆర్టీసీకి ఏకంగా రూ.14.79 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చెప్పారు. సోమవారం ఒక్కరోజే ఆర్టీసీ బస్సులు 36.30 లక్షల కిలోమీటర్లు తిరిగాయని,ఈ స్థాయిలో ఆదాయం వచ్చిందని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img