Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో నీరు వుండటంతో అధికాయి రెండు క్రస్ట్‌ గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.సాగర్‌ ఇన్‌ ఫ్లో 60,948 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్‌ ఫ్లో 67,865 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 589.70 అడుగు వద్ద నీటిమట్టం ఉన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img