Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భద్రాచలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజైన బుధవారం అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.15వ తేదీన విజయదశమి సందర్భంగా శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల (రావణ వధ) మహోత్సవ వేడుకలు జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img