Friday, April 26, 2024
Friday, April 26, 2024

సాగర్‌కు కొనసాగుతున్న వరద..నాలుగు గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ ఇన్‌ ఫ్లో66,170 క్యూసెక్కులు ఉండగా..అవుట్‌ ఫ్లో 78,696 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 311.1480 టీఎంసీలుగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img