Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భాగ్యనగరంలో వీడని ముసురు

మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ కేంద్రం
వరుసగా ఐదో రోజు హైదరాబాద్‌వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా మారాయి. అలాగే హుస్సేన్‌సాగర్‌ సైతం నీటితో నిండిపోయింది.ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లా కెరిమెరిలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img