Friday, April 26, 2024
Friday, April 26, 2024

రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో వైన్స్‌ బంద్‌

రెండు రోజుల పాటు నగరంలో వైన్స్‌ బంద్‌ కానున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img