Friday, May 3, 2024
Friday, May 3, 2024

జనవరి 1న చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

కొత్త సంవత్సరం సందర్భంగా పన్నెండేళ్లలోపు చిన్నారులు జనవరి 1న (శనివారం) బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు విధిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వారితో ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ బస్సులోనైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img