Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

డబుల్‌ బెడ్రూం ఇండ్లు గృహ ప్రవేశాలు చేయించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట పట్టణం కేసీఆర్‌ నగర్‌లో మరో 360 డబుల్‌ బెడ్రూం ఇండ్లలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు లబ్దిదారులతో గృహప్రవేశం చేయించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేసిఆర్‌ నగర్‌లో 360 డబుల్‌ బెడ్రూం ఇండ్లు గృహ ప్రవేశాలు చేయించడం ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్భంగా బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగిన 3 లక్షల 83 వేల మందికి చీరలను పంపిణీ చేయనున్నాం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img