Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో మళ్లీ భారీవర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీవర్షం కురిసింది. మణికొండ, షేక్‌పేట, టోలిచౌకి, కోఠి, గోషామహల్‌, పురాణాపూల్‌, సైదాబాద్‌, మలక్‌ పేట, చంచల్‌గూడ, చాదర్‌ ఘాట్‌, నాంపల్లి, అఫ్జల్‌గంజ్‌, మాసబ్‌ ట్యాంక్‌, మెహదీపట్నం, గోల్కొండ, లంగర్‌ హౌస్‌, కాళీ మందిర్‌, అత్తాపూర్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడలో కుండపోత వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటు మునిగాయి. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ధాటికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల పంటలు నీట మునిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img