Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఎమ్మెల్సీ సురేష్ బాబుకు అభినందన

విశాలాంధ్ర-విజయనగరం : రెండోసారి శాసనమండలి సభ్యులుగా ఎంపికైన సందర్భంగా ఎమ్మెల్సీ సురేష్ బాబును జెడ్పి చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అభినందించారు.విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ను క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సురేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img