Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

శిథిలావస్థకు చేరిన గుండుగలను వంతెన

భీమడోలు:కొల్లేరు గ్రామాలకు ముఖద్వారంగా పిలువబడే గుండుగోలను గ్రామానికి గోదావరి పంట కాలువపై నిర్మించిన వారధి శతాబ్దం పూర్తయి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది.
వంతెన మధ్యలో గోతులు ఏర్పడి అందోళన కరంగా వంతెన తయారైయింది. ఇటీవల వంతెన రైలింగ్ కూలడంతో భారీ వాహణాలు వెళ్ళకుండ గడ్డర్లు ఏర్పాటు చేసిన అర్ బి అధికారులు నేడు భారీ గొయ్యి ఏర్పడడంతో స్థానికులు రోడ్డు స్థాపర్ అడ్డుగా పెట్టారు. త్వరితగతిన వంతెన నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img