Monday, May 6, 2024
Monday, May 6, 2024

మంత్రి గంగులకు కరోనా

మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. ఆయన కరోనా బారినపడటం ఇది రెండోసారి.ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు జాగ్రత్తలు తీసుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img